Akshara BookHouse

Nenu Nenu Kadhu

60.00

Categories ,

Description

కొమ్మూరి సాంబశివ రావు ఒక ప్రముఖ నవలా రచయిత. తెలుగులో తొలి హారర్ నవలా రచయిత. ప్రముఖ తెలుగు రచయితల కుటుంబంలో జన్మించాడు. సినీ జర్నలిస్టుగా, పత్రికా సంపాదకుడిగా పనిచేశాడు. 90 కి పైగా నవలలు రాసి డిటెక్టివ్ నవలా రచయితగా సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన సృష్టించిన డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు పాత్రలు తెలుగు పాఠకులకు పరిచయమైన పేర్లు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Nenu Nenu Kadhu”

Your email address will not be published. Required fields are marked *

0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

    Select at least 2 products
    to compare