Akshara BookHouse

Devuda Rakshinchu

200.00

రాముడు మంచి బాలుడు లాంటి అవినాష్, భార్య ఊళ్ళో లేనప్పుడు స్నేహితుని మాటలు విని ఓ బలహీన క్షణంలో ఒక అమ్మాయికి ఫోన్ చేస్తాడు. ఆ అమ్మాయి రమ్మన్న సమయానికి ఆమె ఇంటికి వెళతాడు. అవినాష్ హాలులో కూర్చుని ఉండగా కరెంటు పోతుంది. ఎవరో తన ముందు నుంచి వెళ్లి తలుపు మూసి గడియ పెడతారు. లోపల గదిలో శవం ఉంటుంది. తను ఇరుక్కున్న పరిస్థితి నుంచి తప్పించమని గుడిముందు నిలబడి ‘దేవుడా! రక్షించమని ప్రార్థిస్తాడు’. భార్య ఇంటికి తిరిగొచ్చేలోపు ఈ సమస్య నుండి అవినాష్ బయటపడతాడా? లేదా?
ఇది మంజరి కలం నుండి వెలువడిన క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ నవల.

Categories , ,
0
    0
    Your Cart
    Your cart is emptyReturn to Shop

    Select at least 2 products
    to compare