ది స్కాటిష్ గర్ల్
ఇది శ్యామ్ మైల్ స్టోన్ రచించిన సినిమాటిక్ టైం ట్రావెల్ ప్రేమ కథాంశంతో నడిచే తెలుగు నవల #LovelsAWar -నడుస్తూ – కాలమనే హద్దులని దాటుకుసాగే టైం ట్రావెల్ లవ్ స్టోరీ ఇది. వివిధ దేశాలనీ, వివిధ ప్రాంతాల సంస్కృతీ, సంప్రదాయాలనీ తాకుతూ పోయే నవల.
“నాకు చీకటి తెలుసు, నీ నిజాయితీ ప్రేమా తెలుసు. ప్యారిస్ లో మొదలైన మన ప్రేమ కథా తెలుసు, నాగసాకీలో అర్థాంతరంగా ముగిసిన మన ప్రేమకథా తెలుసు” అంటూ వేగంగా విండో ఓపెన్ చేసి నన్ను చూసి నవ్వుతూ Love you forever అంటూ విండోలోంచి క్రిందకు దూకేసింది.